(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 021

॥ శ్రీః ॥
6.21. అధ్యాయః 021
Mahabharata - Bhishma Parva - Chapter Topics
పరసేనాదర్శనచకితం యుధిష్ఠిరం ప్రత్యర్జునేన సయుక్తినిరూపణం సమాశ్వాసనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-21-0x(3997)(39386)
బృహతీం ధార్తరాష్ట్రస్య సేనాం దృష్ట్వా సముద్యతాం।
విషాదమగమద్రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ॥ 6-21-1(39387)
వ్యూహం భీష్మేణ చాభేద్యం కల్పితం ప్రేక్ష్య పాండవః।
అభేద్యమివ సంప్రేక్ష్య వివర్ణోఽర్జునమబ్రవీత్ ॥ 6-21-2(39388)
ధనంజయ కథం శక్యమస్మాభిర్యోద్ధుమాహవే ।
ధార్తరాష్ట్రైర్మహాబాహో యేషాం యోద్ధా పితామహః ॥ 6-21-3(39389)
అక్షోభ్యోఽయమభేద్యశ్చ భీష్మేణామిత్రకర్షిణా ।
కల్పితః శాస్త్రదృష్టేన విధినా భూరివర్చసా ॥ 6-21-4(39390)
తే వయం సంశయ్నం ప్రాప్తాః ససైన్యాః శత్రుకర్షణ ।
కథమస్మాన్మహావ్యూహాదుత్థానం నో భవిష్యతి ॥ 6-21-5(39391)
అథార్జునోఽబ్రవీత్పార్థం యుధిష్ఠిరమమిత్రహా ।
విషణ్ణమివ సంప్రేక్ష్య తవ రాజన్ననీకినీం ॥ 6-21-6(39392)
ప్రజ్ఞయాభ్యధికాఞ్శూరాన్గుణయుక్తాన్బహూనపి ।
జయంత్యల్పతరా యేన తన్నిబోధ విశాంపతే ॥ 6-21-7(39393)
తత్ర తే కారణం రాజన్ప్రవక్ష్యాంయనసూయవే ।
నారదస్తమృషిర్వేద భీష్మద్రోణౌ చ పాండవ ॥ 6-21-8(39394)
ఏనమేవార్థమాశ్రిత్య యుద్ధే దేవాసురేఽబ్రవీత్।
పితామహః కిల పురా మహేంద్రాదీందివౌకసః ॥ 6-21-9(39395)
న తథా బలవీర్యాభ్యాం జయంతి విజిగీషవః ।
యథా సత్యానృశంస్యాభ్యాం ధర్మేణైవోద్యమేన చ ॥ 6-21-10(39396)
త్వక్త్వాఽధర్మం తథా సర్వే ధర్మం చోత్తమమాస్థితాః ।
యుధ్యధ్వమతహంకారా యతో ధర్మస్తతో జయః ॥ 6-21-11(39397)
ఏవం రాజన్విజానీహి ధ్రువోఽస్మాకం రణే జయః।
యథా తు నారదః ప్రాహ యతః కృష్ణస్తతో జయః ॥ 6-21-12(39398)
గుణభూతో జయః కృష్ణే పృష్ఠతోఽభ్యేతి మాధవం ।
తద్యథా విజయశ్చాస్య సన్నతిశ్చాపరో గుణః ॥ 6-21-13(39399)
అనంతతేజా గోవిందః శత్రుపూగేషు నిర్వ్యథః।
పురుషః సనాతనమయో యతః కృష్ణస్తతో జయః ॥ 6-21-14(39400)
పురా హ్యేష హరిర్భూత్వా వికుంఠోఽకుంఠసాయకః।
సురాసురానవస్ఫూర్జన్నబ్రవీత్కే జయంత్వితి ॥ 6-21-15(39401)
అను కృష్ణం జయేమేతి యైరుక్తం తత్ర తైర్జితం ।
తత్ప్రసాదాద్ధి త్రైలోక్యం ప్రాప్తం శక్రాదిభిః సురైః ॥ 6-21-16(39402)
తస్య తే న వ్యథాం కాంచిదిహ పశ్యామి భారత ।
యస్య తే యజమాశాస్తే విశ్వభుక్ త్రిదివేశ్వరః ॥ ॥ 6-21-17(39403)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి ఏకవింశోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-21-13 గుణభూతో దాసభూతః ॥
6-21-15 అకుంఠసాయకః అప్రతిహతాయుధః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.